స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజులకు ఐనా ఒక గాంధేయవాది అలుపెరుగని యోధుడు అన్నాహజారే 120 కోట్లలో జనభాలో ఒక్కనిగా ౧౨౦ కోట్ల జనాభాకి అవినీతి మీద ఉన్న కోపం కసి బాధలకి ప్రతినిధిగా వచ్చాడు .కానీ మనం ఇంకా ఆయన ఒక్కడు ఏదో పోరాటం చేస్తున్నాడు అయ్యేది అవుతుంది పొయ్యేది పోతుంది అన్న ధోరణిలో ఉండడం బాధ కలిగించే అంశం .
మన సమాజంలో పేరుకుపోయిన అవినీతి,అక్రమాల అంతం చూడాలని పుట్టింది ఈ దళం.మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకము.మాది ఏ కులమూ కాదు ఏ మతమూ కాదు,అంతగా చెప్పాలంటే భారతీయ మతం మాది. మనిషిగా పుట్టినందుకు ఈ సమాజానికి,ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ఏదైన మంచి చేయాలనే తలంపుతో ఈ దళ్ స్థాపనకు పూనుకొవడం జరిగింది.ఎంతో మందికి మాలాంటి భావాలే ఉంటాయి ,కాని సరైన వేదిక లేక వ్యక్తీకరించలేకపోతున్నారు.అటువంటి వాళ్ళందరికీ మన దళం స్వాగతం పలుకుతుంది .రండి దళం లో చేరండి ,నవసమాజ స్థాపనకు సహకరించండి.
Sunday, 28 August 2011
పోరాటాలు కాదు ముందు జనాన్ని మార్చాలి
స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజులకు ఐనా ఒక గాంధేయవాది అలుపెరుగని యోధుడు అన్నాహజారే 120 కోట్లలో జనభాలో ఒక్కనిగా ౧౨౦ కోట్ల జనాభాకి అవినీతి మీద ఉన్న కోపం కసి బాధలకి ప్రతినిధిగా వచ్చాడు .కానీ మనం ఇంకా ఆయన ఒక్కడు ఏదో పోరాటం చేస్తున్నాడు అయ్యేది అవుతుంది పొయ్యేది పోతుంది అన్న ధోరణిలో ఉండడం బాధ కలిగించే అంశం .
Subscribe to:
Post Comments (Atom)

it is very amazing
ReplyDelete